TSPSC Group 2 : తెలంగాణలో రాష్ట్రంలో గ్రూప్ - 2 పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈనెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్ 2 పరీక్షలు - ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు నవంబర్ 2 , 3 తేదీల్లో గ్రూప్ - 2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. Telangana Public Service Commission For any Notification related issues Please Call Ph: 040-22445566 / 040-67445566 (Call Time :10.30 A.M to 5:00 P.M on working days)