sania: టాలీవుడ్ హీరోతో సానియా మీర్జా పెళ్లి! By - Sathwik |16 July 2025 11:30 PM సానియా మీర్జా మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల సైలెంట్ గా ఉన్న ఆమె ఇప్పుడు సడన్ గా వార్తల్లో నిలిచింది. 14 ఏళ్ల క్రితం పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో ... సానియా మీర్జా.. తన ఆటతో, ఆకర్షణతో ఒక తరాన్ని ఊపేసిన టెన్నిస్ తార. టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.