సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కయ్యదు లోహర్ (Kayadu Lohar) పేరే ... కోలీవుడ్ (Kollywood) యంగ్ హీరోయిన్ కయ్యదు లోహర్ (Kayyadu Lohar) ‘డ్రాగన్’ (Dragon) మూవీతో ఓవర్ నైట్ స్టార్ (Overnight Star)గా మారిపోయింది. ఆమెనే కయ్యదు లోహర్ . శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి’లో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం సెప్టెంబర్ 23న విడుదలైంది. Instagram/Kayadu Lohar