వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్- యూజీ 2025) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET-PG 2025) ను ఒకే షిఫ్ట్‌లో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సుప్రీంకోర్టు వైద్య అధికారులను ఆదేశించింది. ఈనాడు, హైదరాబాద్: ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం చేపట్టే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్-యూజీ 2025) ఆదివారం దేశవ్యాప్తంగా జరగనుంది. జాతీయ అర్హత , ప్రవేశ పరీక్ష (నీట్-నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్)-2025 నిర్వహణపరంగా ఓ స్పష్టత వచ్చింది.