With Ganesh Chaturthi 2025 just three days away, all eyes are on Telangana’s grandest celebration- the iconic Khairatabad Ganesh, known for being one of the tallest Ganapati idols in the... ఖైరతాబాద్‌లో ఈ ఏడాది వినాయక చవితికి విఘ్నేశ్వరుడు 69 అడుగుల ఎత్తున ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’గా కొలువుదీరనున్నాడు. ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే చవితి వేడుకల్లో ప్రతిష్ఠించే గణేశ్ విగ్రహ నమూనా చిత్రాన్ని శుక్రవారం ముఖ్యఅతిథులు విడుదల చేశారు. విగ్రహం మూడు తలలతో నిల్చున్న భంగిమలో ఉంటుంది. Inspired by Bal Gangadhar Tilak, Singari Shankaraiah first established a 1 foot (0.30 m) Ganesh idol in 1954 at a temple in Khairatabad. The height of the constructed idol increased by one foot every year until 2014, where it reached 60 feet (18 m). Khairatabad Ganesh 2025 celebrates Vishwashanti Maha Shakti Ganapati with a 69-foot eco-friendly idol, drawing lakhs of devotees for its 71st year.